APPSC STUDY MATERIAL&MOCK TEST

APPSC STUDY MATERIAL&MOCK TEST

sisältää erilaisia ​​​​aiheiden mallikokeita appsc: lle teluguksi

Sovellustiedot


1.0
November 02, 2017
20,383
Android 4.0+
Everyone

Advertisement

Sovelluskuvaus


Android -Sovellusanalyysi Ja Katsaus: APPSC STUDY MATERIAL&MOCK TEST, Kehittänyt Bhavishya Dwar. Listattu Koulutus -Luokkaan. Nykyinen Versio On 1.0, Päivitetty 02/11/2017 . Käyttäjien Arvostelujen Mukaan Google Playssa: APPSC STUDY MATERIAL&MOCK TEST. Saavutettu Yli 20 Tuhat Asennuksen. APPSC STUDY MATERIAL&MOCK TEST: Lla On Tällä Hetkellä 100 Arvostelu, Keskimääräinen Luokitus 4.0 Tähdet

ఈ ఆప్లికేషన్‌లో గవర్నమెంట్‌ జాబ్స్‌ కి సంబందించిన ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులు ఎగ్జామ్‌ రూపంలో పొందుపరిచాము.ఈ ఆప్లికేషన్‌లో అన్నీ సబ్జేక్ట్‌లోని (జియోగ్రాఫీ, చరిత్ర, పిజిక్స్‌, రాజ్యాంగం,మ్యాథ్స్‌,జనరల్‌ సైన్స్, ప్రీవియస్‌ పేపర్స్‌ ) అన్నీ అంశాల నుండి సూమారుగా 8,000 ప్రశ్నలు ఈ ఆప్లికేషన్‌లో పొందుపరిచాము.ఈ ప్రశ్నలు గతంలో వచ్చిన సివిల్ సర్విస్‌ మరియు గ్రూప్‌ 1,2,4 లో వచ్చిన ప్రశ్నలు అన్ని ఇందులో అందిస్తున్నాము. పదే పదే ప్రాక్టీసు చేయడం ద్వారా మీరు మంచి మార్కులు సంపాదించవచ్చు.

ఈ ఆప్లికేషన్‌లో పోందుపరిచిన అంశాలు:

-> భారతీయ సాంస్కృతిక, సాంఘిక,మత, రాజకీయ చైతన్యం
-> బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు
-> బ్రిటిషర్ల కాలంలో భారతదేశం
-> మహారాష్ర్టులు
-> దక్షిణ భారత రాజ వంశాలు
-> ఢిల్లీ సుల్తానులు
-> మౌర్య యుగం
-> మతోద్యమాలు
-> చారిత్రక పూర్వయుగం, సింధు నాగరికత, వేద నాగరికత
-> జాతీయోద్యమం
-> భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళల పాత్ర
-> గిరిజన ఉద్యమాలు
-> మధ్యయుగ భారతదేశ చరిత్ర (8వ శతాబ్దం - 18వ శతాబ్దం)
-> గుప్తుల అనంతర యుగం
-> గుప్త సామ్రాజ్యం
-> పారశీక, గ్రీకు దండయాత్రలు
-> పూర్వ చారిత్రక యుగం - హరప్పా, ఆర్యుల నాగ‌రిక‌త‌
-> మానవ భూగోళ శాస్త్రం - ఖండాలు
-> భారతదేశం - మృత్తికలు (Soils)
-> సముద్ర శాస్త్రం
-> భారతదేశ శీతోష్ణస్థితి - అడవులు
-> ప్రపంచ భౌగోళిక అంశాలు
-> భారతదేశ నైసర్గిక స్వరూపం
-> భారతదేశ ఉనికి-క్షేత్రీయ అమరిక
-> భూగోళశాస్త్రం-విశ్వం
-> భారతదేశం- ఇంధన వనరులు
-> భూపటలం - శిలలు
-> భారతదేశ తీర మైదానాలు - దీవులు
-> ద్వీపకల్ప భారతదేశం - నైసర్గిక స్వరూపం
-> హిమాలయ పర్వత వ్యవస్థ - ప్రాధాన్యం
-> భారతదేశం - ఖనిజాలు
-> భారత పారిశ్రామిక రంగం
-> వ్యవసాయం
-> వాతావరణ పీడనం - పీడన మేఖలలు
-> పవనాలు
-> భారతదేశం - పరిశ్రమలు
-> శీతోష్ణస్థితి-వాతావరణ పొరలు-సూర్యపుటం
-> భారతదేశం - వాయు రవాణా
-> భారతదేశం - శక్తి సంపద
-> పేదరికం, నిరుద్యోగిత
-> భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు
-> గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ (వృద్ధి - అభివృద్ది)
-> ఆర్థికాభివృద్ధి - వ్యూహాలు
-> పేదరికం
-> సూచీలు
-> పేదరిక, నిరుద్యోగనిర్మూలన పథకాలు
-> గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్
-> ప్రభుత్వ వ్యయం - బ‌డ్జెట్‌
-> అర్థశాస్త్రం.. ప్రాథ‌మిక భావ‌న‌లు
-> విద్యుత్
-> ధ్వని
-> ఆధునిక భౌతికశాస్త్రం
-> గ్రహాలు
-> మన విశ్వం
-> ఉష్ణం
-> ధ్వని
-> యాంత్రిక శాస్త్రం
-> అయ‌స్కాంత‌త్వం
-> కాంతి
-> హాలోజన్లు
-> వాయు కాలుష్యం
-> మిశ్రమ లోహాలు
-> లోహాలు
-> సిమెంట్/గాజు
-> ఆమ్లాలు.. క్షారాలు.. ల‌వ‌ణాలు
-> మూలకాల వర్గీకరణ.. ప్రతిపాదనలు




Totally more than 8000 questions in Indian polity ,history, geography, maths, general science,economy properly categorized in multiple sections !
- Coverage of questions covering wide variety of Topics
- Fast UI, Best in class user-interface presented in Android app Quiz format
- App designed to work for all screens - Phones & Tablets
- Review your answers against right answers - Learn fast
- Detail reports on your performance of all quiz attended
- No limits on quiz, retry any number of times

Keywords: GK in Telugu,DSC study material in telugu,TRT study material in teluguCurrent Affairs,Govt jobs,Police jobs,APPSC,Group 1,Group 2,Group 3,VRO,VRA, Panchayat Secretary,Bank jobs,TSPSC Study Material,IBPS,RRB, GK in Telugu 2017,GK Quiz,GK Game.
Tarjoamme Tällä Hetkellä Versiota 1.0. Tämä On Uusin, Optimoitu Versio. Se Sopii Monille Eri Laitteille. Ilmainen Lataa Suoraan Apk Google Play Kaupasta Tai Muista Isännöimistämme Versioista. Lisäksi Voit Ladata Ilman Rekisteröintiä Eikä Kirjautumista Vaadita.

Meillä On Enemmän Kuin 2000+ -Laitteita Samsung, Xiaomi, Huawei, Oppo, Vivo, Motorola, LG, Google, OnePlus, Sony, Tablet ...: Lle Niin Monilla Vaihtoehdoilla. Sinun On Helppo Valita Laitteeseesi Sopivia Pelejä Tai Ohjelmistoja.

Se Voi Olla Hyödyllistä, Jos Google App -Kaupan Laitteen Sivulta On Olemassa Mitään Maamääräisiä Rajoituksia Tai Rajoituksia.

Mitä Uutta


పంచాయత్ రాజ్ ఎక్షమ్ యొక్క ప్రీవియస్ పేపర్స్ add చేయడం జరిగింది
Small UI changes
Bug Fixes

Arvio Ja Arvostelu Google Play Kaupassa


4.0
100 Kokonais-
5 44.0
4 35.0
3 8.0
2 2.0
1 11.0