APPSC STUDY MATERIAL&MOCK TEST
テルグ語の Appsc のさまざまな科目のモデル試験が含まれています
アプリ情報
Advertisement
アプリの説明
Androidアプリの分析とレビュー:Bhavishya Dwarによって開発されたAPPSC STUDY MATERIAL&MOCK TEST。 教育カテゴリにリストされています。現在のバージョンは1.0で、 02/11/2017 に更新されます。ユーザーによると、Google Play:APPSC STUDY MATERIAL&MOCK TEST。 20 千を超えるインストールを達成しました。 APPSC STUDY MATERIAL&MOCK TESTには現在、100のレビューがあり、平均評価は4.0星です
ఈ ఆప్లికేషన్‌లో గవర్నమెంట్ జాబ్స్ కి సంబందించిన ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులు ఎగ్జామ్ రూపంలో పొందుపరిచాము.ఈ ఆప్లికేషన్‌లో అన్నీ సబ్జేక్ట్‌లోని (జియోగ్రాఫీ, చరిత్ర, పిజిక్స్, రాజ్యాంగం,మ్యాథ్స్,జనరల్ సైన్స్, ప్రీవియస్ పేపర్స్ ) అన్నీ అంశాల నుండి సూమారుగా 8,000 ప్రశ్నలు ఈ ఆప్లికేషన్‌లో పొందుపరిచాము.ఈ ప్రశ్నలు గతంలో వచ్చిన సివిల్ సర్విస్ మరియు గ్రూప్ 1,2,4 లో వచ్చిన ప్రశ్నలు అన్ని ఇందులో అందిస్తున్నాము. పదే పదే ప్రాక్టీసు చేయడం ద్వారా మీరు మంచి మార్కులు సంపాదించవచ్చు.ఈ ఆప్లికేషన్‌లో పోందుపరిచిన అంశాలు:
-> భారతీయ సాంస్కృతిక, సాంఘిక,మత, రాజకీయ చైతన్యం
-> బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు
-> బ్రిటిషర్ల కాలంలో భారతదేశం
-> మహారాష్ర్టులు
-> దక్షిణ భారత రాజ వంశాలు
-> ఢిల్లీ సుల్తానులు
-> మౌర్య యుగం
-> మతోద్యమాలు
-> చారిత్రక పూర్వయుగం, సింధు నాగరికత, వేద నాగరికత
-> జాతీయోద్యమం
-> భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళల పాత్ర
-> గిరిజన ఉద్యమాలు
-> మధ్యయుగ భారతదేశ చరిత్ర (8వ శతాబ్దం - 18వ శతాబ్దం)
-> గుప్తుల అనంతర యుగం
-> గుప్త సామ్రాజ్యం
-> పారశీక, గ్రీకు దండయాత్రలు
-> పూర్వ చారిత్రక యుగం - హరప్పా, ఆర్యుల నాగరికత
-> మానవ భూగోళ శాస్త్రం - ఖండాలు
-> భారతదేశం - మృత్తికలు (Soils)
-> సముద్ర శాస్త్రం
-> భారతదేశ శీతోష్ణస్థితి - అడవులు
-> ప్రపంచ భౌగోళిక అంశాలు
-> భారతదేశ నైసర్గిక స్వరూపం
-> భారతదేశ ఉనికి-క్షేత్రీయ అమరిక
-> భూగోళశాస్త్రం-విశ్వం
-> భారతదేశం- ఇంధన వనరులు
-> భూపటలం - శిలలు
-> భారతదేశ తీర మైదానాలు - దీవులు
-> ద్వీపకల్ప భారతదేశం - నైసర్గిక స్వరూపం
-> హిమాలయ పర్వత వ్యవస్థ - ప్రాధాన్యం
-> భారతదేశం - ఖనిజాలు
-> భారత పారిశ్రామిక రంగం
-> వ్యవసాయం
-> వాతావరణ పీడనం - పీడన మేఖలలు
-> పవనాలు
-> భారతదేశం - పరిశ్రమలు
-> శీతోష్ణస్థితి-వాతావరణ పొరలు-సూర్యపుటం
-> భారతదేశం - వాయు రవాణా
-> భారతదేశం - శక్తి సంపద
-> పేదరికం, నిరుద్యోగిత
-> భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు
-> గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ (వృద్ధి - అభివృద్ది)
-> ఆర్థికాభివృద్ధి - వ్యూహాలు
-> పేదరికం
-> సూచీలు
-> పేదరిక, నిరుద్యోగనిర్మూలన పథకాలు
-> గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్
-> ప్రభుత్వ వ్యయం - బడ్జెట్
-> అర్థశాస్త్రం.. ప్రాథమిక భావనలు
-> విద్యుత్
-> ధ్వని
-> ఆధునిక భౌతికశాస్త్రం
-> గ్రహాలు
-> మన విశ్వం
-> ఉష్ణం
-> ధ్వని
-> యాంత్రిక శాస్త్రం
-> అయస్కాంతత్వం
-> కాంతి
-> హాలోజన్లు
-> వాయు కాలుష్యం
-> మిశ్రమ లోహాలు
-> లోహాలు
-> సిమెంట్/గాజు
-> ఆమ్లాలు.. క్షారాలు.. లవణాలు
-> మూలకాల వర్గీకరణ.. ప్రతిపాదనలు
Totally more than 8000 questions in Indian polity ,history, geography, maths, general science,economy properly categorized in multiple sections !
- Coverage of questions covering wide variety of Topics
- Fast UI, Best in class user-interface presented in Android app Quiz format
- App designed to work for all screens - Phones & Tablets
- Review your answers against right answers - Learn fast
- Detail reports on your performance of all quiz attended
- No limits on quiz, retry any number of times
Keywords: GK in Telugu,DSC study material in telugu,TRT study material in teluguCurrent Affairs,Govt jobs,Police jobs,APPSC,Group 1,Group 2,Group 3,VRO,VRA, Panchayat Secretary,Bank jobs,TSPSC Study Material,IBPS,RRB, GK in Telugu 2017,GK Quiz,GK Game.
現在、バージョン1.0を提供しています。これは、最新の最適化されたバージョンです。多くの異なるデバイスに適しています。 Google Playストアやホストしている他のバージョンから直接Apkを直接ダウンロードしてください。さらに、登録なしでダウンロードでき、ログインは不要です。
Samsung, Xiaomi, Huawei, Oppo, Vivo, Motorola, LG, Google, OnePlus, Sony, Tablet ...用の2000+を使用可能なデバイスを超えて、非常に多くのオプションを備えています。デバイスに合ったゲームやソフトウェアを選択するのは簡単です。
Google App Storeのデバイスの側面からの国の制限や制限がある場合、それは役に立つことがあります。
新着情報
పంచాయత్ రాజ్ ఎక్షమ్ యొక్క ప్రీవియస్ పేపర్స్ add చేయడం జరిగింది
Small UI changes
Bug Fixes
